Wednesday, February 24, 2010

RAHMANIA - A TRIBUTE TO AR RAHMAN

RAHMANIA - A TRIBUTE TO AR RAHMAN

Chennai is celebrating one of the greatest composers of this era, the "OSCAR" & "GRAMMY" awards winner, AR Rahman.

RAHMANIA - Chennai is celebrating one of the greatest composers of this era, the "OSCAR" & "GRAMMY" awards winner, AR Rahman. M/s SHARAN Incorporation & M/s JS ENTERTAINMENT, have come together to present the biggest event of the year, RAHMANIA. All the original track singers of ARR will assemble on a single stage to pay tribute to this pride of India, under the musical event,RahMania,on Sunday, 28th February 2010, at city's one of the best venues, "The Wesley high School Grounds", Royapettah. A galaxy of celebrity singers, like SUKHWINDER SINGH, BENNY DAYAL,JEANS SRINIVAS, SURESH PETERS, NARESH IYER, HARICHARAN, TIMOTHY MADHUKAR, PRAVIN MANI, SUJATHA, SWETHA MOHAN, SUVVI SURESH and a few more, are going to enthrall 8,000 strong music lovers for nearly 180 minutes. All the more excitement will be the breath taking dance performances to these tunes by the best dance academy in Chennai, the "JOHN BRITTO DANCE ACADEMY". There will be a mind boggling SOUND & LIGHT effects provided by one of the country's best logistics providers. A THEMATIC PERFORMANCE, very professionally directed by Mr.Praveen Mani, an associate of ARR, will showcase that it is not just another music performance in the city. In a nutshell, the entire crew, originally associated with the music legend, AR Rahman, is all set to rock the city with his best, to pay respects and celebrate his success, in the best way possible. The beneficiary to the event is "V-Excel Educational Trust", a sincere organisation helping thousands of children with AUTISM, DYSLEXIA & MENTAL RETARDATION, in Chennai and around 300 villages near VILLUPURAM. The trust is headed by Dr.Vasudha Prakash, a dedicated psychologist. The event will feature all the peppy numbers of ARR starting from his ROJA till date. The special effects planned by the organizers will be a visual feast to the Chennai audience.




Listen and Download the High Quality Music only at MUZIGLE

Friday, February 19, 2010

Ghantasala Puraskar to SP Balasubrahmanyam - Muzigle

ఎస్‌పీ బాలసుబ్రమణ్యంకు ఘంటసాల పురస్కారం

చెన్నయ్, ఫిబ్రవరి 18 (ఆన్‌లైన్) ప్రముఖ నేపధ్యగాయకుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం 'ఘంటసాల పురస్కారం' అందుకోను న్నారు. చెన్నయ్‌కి చెందిన షెరాన్ ఇన్‌కార్పొరేషన్, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) సంయుక్తంగా ఈ అవార్డు అందించనున్నాయి. షెరాన్ ఇన్‌కార్పొరేషన్ సంస్థ గత ఏడాది నుంచి దివంగత గాయకుడు ఘంటసాల పేరుతో ప్రతిభావంతులైన గాయకులకు అవార్డు ఇస్తోంది. తొలిసారిగా సీనియర్ గాయకుడు పీబీ శ్రీనివాస్‌కు ఈ పురస్కారం అందజేసింది.

ఈ ఏడాదికి గాను పురస్కారాన్ని ఎస్‌పీ బాలసుబ్రమణ్యంకు ఇవ్వనున్నట్లు షెరాన్ సంస్థ నిర్వాహకులు రమణ గురువారం ప్రకటించారు. ఆస్కా అధ్యక్షులు కె.నరసారెడ్డి, ట్రస్టీ జేకే రెడ్డి, కోశాధికారి సాంబశివరావు తదితరులతో కలిసి రమణ విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ ఈ ఏడాది 'ఆస్కా షెరాన్ ఇన్‌కార్పొరేషన్ ఘంటసాల పురస్కార్ అవార్డ్' పేరుతో ఎస్‌పీబీకి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ సాయంత్ర 6 గంటలకు టి.నగర్‌లోని ఆస్కా ప్రాంగణంలో వున్న గోదావరి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగనున్నట్లు తెలిపారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలైమామణి డాక్టర్ పీబీ శ్రీనివాస్ హాజరవుతారన్నారు.

ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆస్కా అధ్యక్షులు కె.నరసారెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. గ్రహీతకు పురస్కారంతో పాటు రూ.50 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ప్రదా నం చేస్తామన్నారు. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల గాన విభావరితోపాటు, ఘంటసాలపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శిస్తామన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారు 5.45 గంటలకే సీట్లలో ఆశీనులు కావాల్సి వుందన్నారు.

ఈ కర్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనన్నారు. అనంతరం నరసారెడ్డి మాట్లాడుతూ ఘంటసాల పేరిట ఇచ్చే అవార్డు ప్రదానోత్సవంలో ఆస్కా పాల్గొనడం సంతోషంగా వుందన్నారు. అదే విధంగా ఆస్కా సభ్యులు కూ డా అయిన ఎస్‌పీబీకి అవార్డు ఇవ్వ డం, ఆ కార్యక్రమం ఆస్కా ప్రాంగణంలో జరగడం మరింత సంతోషంగా వుందన్నారు. ఆస్కా సభ్యులతో పాటు, ఇతర తెలుగు కార్యక్రమాలన్నింటికీ ఆస్కాలోని ఆడిటోరియాలను ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు.

తెలుగు వారికి, తెలుగు కార్యక్రమాలకు ఆస్కా అందుబాటులో వుండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తెలుగు వారికి ఉపయోగ పడే కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అం దించడానికి తాము సిద్ధంగా వున్నామన్నారు. వచ్చే ఏడాది జరిగే ఘంటసాల అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తమతో పాటు తమ సభ్యులు కూడా భాగస్వాములవుతారని ప్రకటించారు. అనంతరం జేకే రెడ్డి మాట్లాడుతూ అపర సరస్వతీ పుత్రుడైన ఎస్‌పీీకి ఘంటసాల పురస్కారం రావడం పట్ల సం తోషంగా వుందన్నారు. కార్యక్రమానికి ఎంతమంది వచ్చినా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇంకా ఈ సమావేశంలో సాంబశివరావు, శ్రీనివాస్,మధు తదితరులు కూడా మాట్లాడారు.

Tuesday, February 16, 2010

New Audio added at www.muzigle.com

Alalu, Eedu Jodu, Marocharitra( New ), mouna raagam(New) albums added to Muzigle. Enjoy the high quality music at http://muzigle.com

Monday, February 15, 2010

vemana padyalu exclusive online release at www.muzigle.com


Vemana padyalu with SP Balasubrahmanyam Commentary - Exclusive online release at Muzigle. Log on to http://rudramultimedia.muzigle.com



వేమన పద్యాలు....విందామా

Wednesday, February 10, 2010

Yuvan Shankar Raja - Vishal's Kiladi Audio Officially launched at Muzigle

Yuvan Shankar Raja - Vishal's Kiladi Audio Officially launched at Muzigle. Log on to http://www.muzigle.com/album/khilladi




Listen and Download the High Quality Music only at MUZIGLE

Tuesday, February 9, 2010

Valentine's Day Karaoke Contest - www. muzigle.com

Valentine's Day Karaoke Contest - Sing N Win - Muzigle. Sing a Karaoke and Win Exciting Prizes on this Valentine's Day. That's not all Gift your song as a RINGTONE to your Valentine. http://valentines.muzigle.com

Life banao MUZIGLE

Muzigle Channel

LinkWithin

Related Posts with Thumbnails

BloggerThemes